Banner Image class=

Siddha Nagarjuna Ayurveda Pharmacy is the first corporate initiative in ayurveda sector in Andhra Pradesh and Telangana, The southern state in india rightfully called as the "Cardle Of Ayurveda".

Our corporate vision is to be the best solution provider in health care in the world through Ayurveda. Siddha Nagarjuna created the unique synergy by bringing together the ashtavaidya and the aryavaidya traditions, also integrating ayurvedas modern ethos and latest technology.

Jai Ayurvedam

Camps

26-05-2019() - Bengaluru

Sri . M. Nagesh Reddy, Maheswari Enterprises, 2nd Main Road, L.G Show room Back Side, Old Madras Service Road, T.C. Palya Signal, Bengaluru.

We Are Hiring
Book Appointment
Notice
Package image
ఆవుమూత్రం అరకప్పు మోతాదుగా రెండుపూటలా తాగుతుంటే ఉబ్బురోగం తగ్గిపోతుంది. పూటకు 3 మారేడాకులు తింతుంటే మొండి ఉబ్బస రోగం హరించిపోతుంది. ధనియాల పొడి 5గ్రా, చక్కెర 5గ్రా, కప్పునీటిలో కలిపి రెండుపూటలా తాగుతుంటే స్వప్నస్కలనం జరుగదు. రోజూ పరిమితంగా అరబద్ధ నిమ్మరసాన్ని అరగ్లాసు నీటిలో కలిపి సేవిస్తుంటే జీవితాంతం రక్తసుద్ధి కలుగుతుంది. రోజూ రెండుపూటలా అరకప్పు ముల్లంగిరసంలో చెంచా తేనె కలిపి తాగుతుంటే అద్బుత సౌందర్యం ప్రాప్తిస్తుంది. సొరకాయ గుజ్జును రుద్దుతూవుంటే అరికాళ్ల మంటలు ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి. కప్పు బూడిదగుమ్మడి రసం రెండుపూటలా తాగుతుంటే ఉన్మాదం తగ్గుతుంది.